
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనన్య నాగళ్ల. గత ఏడాది నాలుగు సినిమాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న అనన్య.
- Advertisement -

శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, తంత్ర, పొట్టేల్, డార్లింగ్ చిత్రాల్లో నటించి వెప్పించింది అనన్య నాగళ్ల. తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించిన ఈ బ్యూటీ.

సమాజ సేవలోనూ ముందుండి, ఆర్థిక సహాయంతో గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ల.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ తెలుగమ్మాయి. అభిమానులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

హోలీ పండుగ సందర్భంగా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనన్య. యల్లో శారీలో సింపుల్ లుక్‌లో అదరహో అనిపించిన అందం.

ఫోటోలు వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి బోల్డ్ కామెంట్స్ వెల్లువ. (Photo instagram Ananya Nagalla)