Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya nagalla: కత్తిలాంటి ఫోజులతో కిక్ ఎక్కిస్తున్న అనన్య

Ananya nagalla: కత్తిలాంటి ఫోజులతో కిక్ ఎక్కిస్తున్న అనన్య

Ananya nagalla latest Photos: ఖమ్మం అమ్మాయి అనన్య నాగళ్ల తన గ్లామరస్ లుక్స్ తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ చిన్నదాని అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరోసారి అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ టైట్ జీన్స్ , టీ షర్ట్ లో అందాల విందు చేసింది.
ప్రస్తుతం ఈ చిన్నది నటిస్తున్న పలు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.
గతేడాది అనన్య తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి చిత్రాల్లో నటించింది.
2019లో ‘మల్లేశం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఖమ్మం బ్యూటీ.
ఫ్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో వంటి సినిమాలతో అనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad