Saturday, November 15, 2025
HomeTop StoriesAnanya Nagalla: పింక్ శారీలో అనన్య నాగళ్ల మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Ananya Nagalla: పింక్ శారీలో అనన్య నాగళ్ల మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Ananya Nagalla Saree Photos: టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి అనన్య నాగళ్ల. తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ శారీలో అందాల విందు చేసింది. ఈ చిన్నదాని గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లిలో జన్మించిన అనన్య నాగళ్ళ బీటెక్ పూర్తి చేసింది.
మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనన్య.. వకీల్ సాబ్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది.
ఈ బ్యూటీ కిందటేడాది తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ఈ సంవత్సరం అనన్య నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు, కానీ గతేడాది నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ శారీలో అందాలను వడ్డించింది. ఈ ఫోటోల్లో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.
టాలీవుడ్ నయా బ్యూటీ అనన్య నాగళ్ల మరోసారి సోకుల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad