Saturday, November 15, 2025
HomeTop StoriesAnanya: ఫారెన్ ట్రిప్స్‌తో ఫాలోవర్స్‌కి పిచ్చెక్కిస్తోంది అనన్య నాగళ్ళ!

Ananya: ఫారెన్ ట్రిప్స్‌తో ఫాలోవర్స్‌కి పిచ్చెక్కిస్తోంది అనన్య నాగళ్ళ!

Ananya Nagalla: అనన్య నాగళ్ళ ఈ పేరు సోషల్ మీడియా లో తెలియని వాళ్ళు ఉండరు ఏమో, ఒకవేళ ఉన్న, తన గ్లామర్ ఫోటో షూట్స్ తో తెలిసేలా చేసుకుంటుంది, ఈ ముద్దు గుమ్మా. ప్రస్తుతం అలాంటి కొన్ని ఫొటోస్ కి తన గ్లామర్ డోస్ టచ్ ఇచ్చి సోషల్ మీడియా లో పోస్ట్ చేసి కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad