Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya Nagalla: పట్టు పరికిణీలో తెలుగింటి అందం..!

Ananya Nagalla: పట్టు పరికిణీలో తెలుగింటి అందం..!

Ananya Nagalla: మల్లేశంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది తెలుగింటి ఆడపిల్ల అనన్య నాగళ్ల. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. వరలక్ష్మి వ్రతం పూజలో సాంప్రదాయ పద్దతిలో ఉన్న అనన్యని మీరు చూసేయండి.

- Advertisement -
మల్లేశం సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన అనన్య మొదటి సినిమాతోనే ప్రశంసలు దక్కించుకుంది.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించి సరైన గుర్తింపు పొందింది.
ఆపై వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకుంది ఈ తెలుగింటి అమ్మాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు టాలీవుడ్ టాక్.
సోషల్ మీడియాలో ఎపుడు యాక్టీవ్ గా ఉంటూ మోడ్రన్, గ్లామరస్ ఫొటోలతో పాటు సాంప్రదాయ పద్దతిలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad