Ananya Panday Hot Show: బాలీవుడ్ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే ‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఫిల్మ్ అవకాశాల కంటే సోషల్ మీడియా రీచ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కెరీర్‌ను రీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
Ananya Panday: లైగర్ బ్యూటీ.. అనన్య పాండే హాట్ షో!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

