Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya Panday: గ్లామర్ తో గత్తరలేపుతున్న అనన్య

Ananya Panday: గ్లామర్ తో గత్తరలేపుతున్న అనన్య

Ananya Panday New looks: హాట్ బ్యూటీ అనన్య పాండే బోల్డ్ ఫోటోషూట్ తో మరోసారి రెచ్చిపోయింది. వైట్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ ఆరబోసిన అందాలకు యూత్ పిచ్చెక్కిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే తన హాట్ నెస్ తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.
ఈ అమ్మడు బోల్డ్ అందాలకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది.
అనన్య పాండే 1998 అక్టోబరు 30న ముంబైలో జన్మించింది.
విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఈ ఏడాది ‘కేసరి ఛాప్టర్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్య.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తు మేరీ మైన్ తేరా మేన్ తేరా తు మేరీ, చాంద్ మేరా దిల్ చిత్రాల్లో నటిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad