Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya Panday: ఎద అందాలతో యూత్ ను కవ్విస్తున్న లైగర్ బ్యూటీ

Ananya Panday: ఎద అందాలతో యూత్ ను కవ్విస్తున్న లైగర్ బ్యూటీ

Ananya Panday Sexy Images: లైగర్ బ్యూటీ అనన్య పాండే మరోసారి గ్లామరస్ ఫోటోలను వదిలింది. ఇందులో చాలా సెక్సీగా కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఈ పిక్స్ యూత్ ను కట్టిపడేస్తున్నాయి.

- Advertisement -
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గట్లేదు.
ఎద అందాలను చూపిస్తూ ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
అనన్యకు సోషల్ మీడియాలో పుల్ ఫాలోయింగ్ ఉంది. ఈమెకు ఇన్ స్టాలో 26 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
అనన్య పాండే.. అక్టోబరు 30, 1998న ముంబైలో జన్మించింది.
2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
2022లో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad