Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya Panday: అనన్య అదిరిపోయే అందాలు చూడతరమా..

Ananya Panday: అనన్య అదిరిపోయే అందాలు చూడతరమా..

Ananya Panday Hottest looks: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అనన్య పాండే మరోసారి హాట్ బాంబ్ పేల్చింది. ఎద అందాలను ఎరగా వేస్తూ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హాట్ నెస్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఈ ఏడాది ‘కేసరి చాప్టర్ 2’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ప్రస్తుతం తు మేరీ మైన్ తేరా మేన్ తేరా తు మేరీ, చాంద్ మేరా దిల్ అనే సినిమాల్లో నటించింది.
బీటౌన్ లో పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలి, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
2022లో వచ్చిన ‘లైగర్’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
1998 అక్టోబరు 30న ముంబైలో జన్మించింది. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad