Saturday, November 15, 2025
HomeTop StoriesAnanya Sharma: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న అనన్య

Ananya Sharma: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న అనన్య

Ananya Sharma latest photos: వెబ్ సిరీస్ లు, సాంగ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అనన్య సొగసులు విందు చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

యూట్యూబ్ లో వచ్చిన ’30 Weds 21′ వెబ్ సిరీస్ తో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనన్య శర్మ.
ఆహాలో వచ్చిన ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ తో మరింత ఫేమస్ అయింది.
ఈటీవీ విన్ లో ప్రసారమైన ‘కృష్ణ రామ’ అనే సినిమాలో కూడా నటించింది.
అనన్య శర్మ 2001 మే 7న వరంగల్ లో జన్మించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అదిరిపోయే ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad