
అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఈ అమ్మడు రోజు రోజుకు యంగ్‌గా కనిపిస్తూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని మోడల్‌గా దర్శనమిస్తుంటే అబ్బాయిలు మనసు పారేసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం సినిమాల్లో కూడా దూసుకుపోతుంది.

జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుకుంది. రంగస్థలం లో రంగమ్మత్త పాత్రతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అనసూయ, ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో నటిస్తోంది.

పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాలతో పాటు సోలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐటమ్ సాంగ్స్‌తో బిజీగా మారిపోయిన అనసూయ.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, పబ్లిక్ ఈవెంట్స్‌కి అటెండ్ అవుతూ రెండు చేతుల డబ్బు సంపాధిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా నెక్ కవర్ చేస్తూ ఫ్లోర్ లెంగ్త్ పింక్ డ్రెస్సులో అనసూయ తన వయ్యారాలు చూపించిన జబర్దస్త్ పోరి ఫోటోలకు ఫోజులిచ్చింది.

వాలు జడ వేసుకున్న అనసూయ సీరియస్ లుక్కుతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 ప్రోగ్రామ్ కోసం ఈరకంగా ఫోటోలకు లుక్స్ ఇచ్చింది రంగమ్మత్త.

రీసెంట్‌గా షేర్ చేసిన అనసూయ ఫోటోలకు లైక్స్, ఫ్లయింగ్ కిస్‌లు తెగ పెట్టేస్తున్నారు కుర్రాళ్లు. పిక్స్‌లో చాలా క్యూట్‌గా, వితౌట్ మేకప్‌లో గుండెల్లో మంట పుట్టిస్తోంది. (Photo:iInstagram)