Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnaswara Rajan: టైట్ టీ షర్ట్ లో టెంప్ట్ చేస్తున్న కేరళ కుట్టి.. ట్రెండింగ్ లో...

Anaswara Rajan: టైట్ టీ షర్ట్ లో టెంప్ట్ చేస్తున్న కేరళ కుట్టి.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Anaswara Rajan Beautiful pics: మలయాళ సోయగం అనస్వర రాజన్ తన గ్లామర్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

కేరళ కుట్టి అనస్వర రాజన్ తన లేలేత అందాలతో కుర్రకారును మంత్రముగ్దులు చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ టీ-షర్ట్, జీన్స్ ఫ్లాంట్ లో మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈమె త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
7/జి బృందావన కాలనీ రీమేక్ లో ఈ ముద్దుగుమ్మ నటించబోతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
2017లో వచ్చిన ‘ఉదాహరణం సుజాత’ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
ఈ ఏడాది ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. దీనికి దీపు కరుణాకరమ్ దర్శకత్వం వహించారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad