Saturday, November 15, 2025
HomeTop StoriesAnchor Sravanthi: రెడ్ డ్రెస్ లో యాంకరమ్మ.. ఎంత ముద్దుగా ఉందో చూడమ్మా..

Anchor Sravanthi: రెడ్ డ్రెస్ లో యాంకరమ్మ.. ఎంత ముద్దుగా ఉందో చూడమ్మా..

Anchor Sravanthi Chokarapu: తెలుగు హాట్ యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి సొగసుల విందు చేసింది. రెడ్ టాప్ లో అదిరిపోయే ఫోజులతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం యాంకర్ స్రవంతి చొక్కారపు.
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయింది.
ఆ తర్వాత జబర్దస్త్ లాంటి పలు టీవీ షోస్‌లో పాల్గొని ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
అనంతం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ టాప్ లో అందాల విందు చేసింది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.
ప్రస్తుతం యాంకరింగ్ తోపాటు పలు టీవీ షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad