ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. సౌందర్యం కనిపించి.. కనిపించకుండా.. గుర్తు పట్టలేనట్టుగా అందాన్ని దాచుకొని సెలబ్రిటీలు ఫొటోలు షేర్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడదే కోవలో యాంకర్ శ్రీముఖి కూడా వచ్చేసింది. ఆమె అందం, అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజురోజుకు ఆమె అందం మరింత పెరిగిపోతునట్లు కనిపిస్తోంది.
తన యాంకరింగ్ తో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అటు యాంకరింగ్..ఇటు సినిమాల్లోనూ నటిస్తూ సందడి చేస్తుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీముఖి తాజాగా కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది.