Anchor Vishnu Priya Hot pics: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ హీరోయిన్స్ ను మించి అందాల ఆరబోస్తుంది. ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈమె లేటెస్ట్ స్టిల్స్ యువతను పిచ్చెక్కిస్తున్నాయి.
తెలుగులో ఉన్న అందమైన యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. పోవే పోరా టీవీ షోతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ అమ్మడు.
ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ అమ్మడు.
వెబ్ సిరీసులు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ మాంచి జోరు మీదున్న విష్ణుప్రియ.. సినిమా అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది. వీలైతే ఐటెం సాంగ్స్ చేయడానికైనా రెడీ అనే సంకేతాలు ఇస్తుంది.
రీసెంట్ గా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఈ భామకు సోషల్ మీడియాలో కూడా మాంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా మరోసారి యూత్ కు అందాల గాలం వేసింది విష్ణుప్రియ. ఈమె లేలేత అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.