Saturday, November 15, 2025
Homeగ్యాలరీAshika Ranganath: చీరలో చందమామలా ఆషికా.. చూస్తే తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath: చీరలో చందమామలా ఆషికా.. చూస్తే తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Beautiful Pics: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ హాఫ్ శారీలో అందాల విందు చేసింది. ఈ అమ్మడి నాజూకు అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ ‘అమిగోస్‌’తో తెలుగుతెరకు పరిచయమైంది.
ఆ తర్వాత నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో నటించి మెప్పించింది.
ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈ అమ్మడకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆషికా కర్ణాటకలోని హసన్ లో ఆగస్టు 5, 1996న జన్మించింది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మాంచి ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ఈ బ్యూటీ హాఫ్ శారీలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad