Saturday, November 15, 2025
Homeగ్యాలరీAshika Ranganath: గ్లామర్ తో నిషా ఎక్కిస్తున్న ఆషికా

Ashika Ranganath: గ్లామర్ తో నిషా ఎక్కిస్తున్న ఆషికా

Ashika Ranganath stunning looks: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ సైమా అవార్డ్స్ 2025 వేడుకల్లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

దుబాయ్ లో సైమా అవార్డ్స్ 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ వేడుకల్లో ఆషికా రంగనాథ్‌ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో ఆషికాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలు అప్ లోడ్ చేసిందంటే క్షణాల్లో ట్రెండ్ అవుతాయి.
1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది ఆషికా.
2023లో’అమిగోస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి ‘నా సామిరంగ’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.
ఈమె 2016లో ‘క్రేజీ బాయ్’ అనే కన్నడ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత మాస్ లీడర్, రాంబో2, మధగజ, అవతార పురుషుడు, గరుడ, O2 వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad