Friday, February 13, 2026
Homeగ్యాలరీAshika Ranganath: ఆషికా రంగనాథ్ హాట్ హాట్ అందాలు చూశారా?

Ashika Ranganath: ఆషికా రంగనాథ్ హాట్ హాట్ అందాలు చూశారా?

Ashika Ranganath: టాలీవుడ్ నయా బ్యూటీ ఆషికా రంగనాథ్ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది. ఈ చిన్నదాని లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తున్నాయి.

Ashika Ranganath viral pics
కర్ణాటక క్రష్‌గా పేరు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారుతోంది.
Ashika Ranganath stunning photoshoot
కేవలం సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు తన అందచందాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
Ashika Ranganath new stills
తాజాగా ఆషికా షేర్ చేసిన కొన్ని ఫోటోషూట్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
Ashika Ranganath new photoshoot
పొట్టి దుస్తుల్లో ఆషికా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌ను ఎలివేట్ చేస్తూ ఇచ్చే పోజులు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
Ashika Ranganath latest pics
మత్తెక్కించే కళ్లు, పలవరించే నవ్వుతో ఆషికా ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Ashika Ranganath hot pics
ఇటీవల భర్తమహాశయులకు విజ్ఞప్తి మూవీతో అలరించిన ఈ భా.. ప్రస్తుతం గ్లామర్ ఫోటోషూట్స్‌తో మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News