Sunday, February 8, 2026
Homeగ్యాలరీSankranti Special: హాట్ ఫోటోషూట్‌తో నెట్టింట రచ్చ చేస్తున్న ఆషికా

Sankranti Special: హాట్ ఫోటోషూట్‌తో నెట్టింట రచ్చ చేస్తున్న ఆషికా

Ashika Ranganath: సంక్రాంతి పండుగ వేళ ఆషికా రంగనాథ్ తన గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను కైపెక్కిస్తోంది. మీరు కూడా ఈ చిన్నదాని అందాలు చూసేయండి.

Ashika Ranganath sizzling hot photos
సంక్రాంతి పండుగ వేళ టాలీవుడ్ చందమామ ఆషికా రంగనాథ్ తన అందచందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
Ashika Ranganath pongal pics
ట్రెడిషనల్ లుక్‌లోనూ తనదైన గ్లామర్‌ను జోడించి ఈ కన్నడ క్యూటీ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Ashika Ranganath new pics
తాజా ఫోటోల్లో ఆ చిన్నది ఎన్నడూ లేని విధంగా ఎద అందాలు ఆరబోసి కుర్రకారును కట్టిపడేస్తోంది.
Ashika Ranganath insta viral pics
తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
Ashika Ranganath hot stills
ఈ పొంగల్ కు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది ఈ ముద్దుగుమ్మ.
Ashika Ranganath bold photoshoot
ఈ సంక్రాంతి ఫోటోషూట్ చూస్తుంటే, త్వరలోనే మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో ఈ చిన్నది మన ముందుకు రావడం ఖాయమనిపిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News