Saturday, November 15, 2025
Homeగ్యాలరీoils: గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించే నూనెలు ఇవే!

oils: గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించే నూనెలు ఇవే!

డాల్డా లేదా వనస్పతి నూనె రోజూ వంటల్లో ఉపయోగిస్తే శరీరంలో చెడు కొవ్వు పెరుగుతుంది.
పామాయిల్ అధికంగా ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ రక్త సరఫరాకి అంతరాయం కలిగిస్తాయి.
రీఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని ఒమెగా 6 పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతుంది.
డీప్‌ఫ్రైస్ కోసం కొబ్బరినూనెను వాడితే గుండె జబ్బుల ముప్పు అధికం అవుతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad