Sunday, January 18, 2026
Homeగ్యాలరీKavya Kalayanram: హాట్ అందాలతో కేక పెట్టిస్తున్న బలగం బ్యూటీ

Kavya Kalayanram: హాట్ అందాలతో కేక పెట్టిస్తున్న బలగం బ్యూటీ

Kavya Kalyanram hot pics: తన గ్లామర్‌తో యూత్‌ను తన వైపు లాక్కుంటుంది బలగం బ్యూటీ కావ్యా కళ్యాణ్. తాజాగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.

బాల నటిగా తెలుగు వెండితెరకు పరిచయమైంది హీరోయిన కావ్యా కళ్యాణ్.
ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో చైల్డ్ అర్టిస్ట్ గా చేసింది.
ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఒక్కసారిగా బలగం సినిమాలో కథానాయికగా మెరిసింది.
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ బ్యూటీకి ఆఫర్లు పెరిగాయి.
కావ్య ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.
ఇప్పటి వరకు పద్దతిగా కనిపించిన ఈ చిన్నది గ్లామర్ డోస్ పెంచింది. తాజా పిక్సే అందుకు ఉదాహరణ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News