Saturday, November 15, 2025
Homeగ్యాలరీPragya Jaiswal: ప్రగ్యా పరువాల విందు.. కుర్రకారుకు కనువిందు..

Pragya Jaiswal: ప్రగ్యా పరువాల విందు.. కుర్రకారుకు కనువిందు..

Pragya Jaiswal Bold Show: బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ యూత్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు ఆడియెన్స్ ఎవరూ ఉండరు.
కంచెతో అందరి హృదయాలను కొల్లగొట్టుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత బాలయ్యతో అఖండ, డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
మళ్లీ మరోసారి నందమూరి నటసింహంతోనే ‘అఖండ 2’ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా మరోసారి సోకుల విందు చేసింది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట వేడి రాజేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad