HomeTop StoriesBellamkonda Sai- Kavya: శ్రీవారి సన్నిధిలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యల వివాహం.. ఫొటోలు వైరల్
Bellamkonda Sai- Kavya: శ్రీవారి సన్నిధిలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యల వివాహం.. ఫొటోలు వైరల్
సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కావ్య రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
బుధవారం(ఏప్రిల్ 29) రాత్రి తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.
వివాహానికి సంబంధించిన ఫొటోలు సాయి శ్రీనివాస్ ఇన్స్టాలో షేర్ చేశారు.
హిందూ సంప్రదాయం ప్రకారం కన్నుల పండువగా వీరి పెళ్లి వేడుక జరిగింది.
వీరి వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్లో నేడు సాయి శ్రీనివాస్- కావ్యల రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది.