HomeTop StoriesBhadrachalam: ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. ఫొటోలు
Bhadrachalam: ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. ఫొటోలు
Bhadrachalam: ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. ఫొటోలు
భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది.
రాములోరి కళ్యాణం తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
సీతారామ లక్ష్మణులకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
పట్టువస్త్రాలను భక్తులకు చూపించి స్వామి వారికి సమర్పించారు.
భక్తిభావంతో కళ్యాణ వేడుకను తిలకిస్తున్న సీఎం రేవంత్ దంపతులు
సీతారాములకు జీలకర్ర బెల్లం
సీతారాములకు జీలకర్ర బెల్లం తలపై పెడుతున్న వేద పండితులు
సీతమ్మ మెడలో శ్రీరామ చంద్రుడు మాంగళ్యధారణ చేసే క్రతువు
భక్తజన సందోహం నడుమ కళ్యాణం జరుపుకొంటున్న శ్రీ సీతారాములు