Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో సుమారు 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొననున్నారని సమాచారం.
- Advertisement -