Sunday, November 16, 2025
Homeగ్యాలరీPriyanka Jain: హాట్ నెస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Priyanka Jain: హాట్ నెస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Priyanka Jain Hot Show: బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ హాట్ హాట్ అందాలతో కుర్రోళ్లను కట్టిపడేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

జానకీ కలగనలేదు, మౌన రాగం వంటి సీరియల్స్ తో పేమస్ అయింది ప్రియాంక జైన్.
బిగ్ బాస్-7లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
బుల్లితెర నటుడు శివకుమార్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది.
కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ 2 షోలో హాట్ డ్రెస్ వేసి విమర్శల పాలైంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకంటూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో పరువాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad