Bigg boss Divi: బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో తన గ్లామర్ మ్యాజిక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బిగ్ బాస్ బ్యూటీ దివి తన గ్లామర్ తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ ఔట్ ఫిట్ లో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి.లేటెస్ట్ పిక్స్ లో ఆమె స్టైలిష్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. నలుపు రంగు దుస్తులలో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యందనే చెప్పాలి.2019లో మహర్షి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దివి.ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తన ఆటతీరుతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. గతేడాది డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.