Saturday, November 15, 2025
Homeగ్యాలరీMonal Gajjar: మతిపోగోట్టే ఫోజులతో మోనాల్ గజ్జర్

Monal Gajjar: మతిపోగోట్టే ఫోజులతో మోనాల్ గజ్జర్

Monal Gajjar latest Photoshoot: బిగ్ బాస్ ద్వారా తెలుగులో మాంచి క్రేజ్ తెచ్చుకున్న నటి మోనాల్ గజ్జర్. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మోనాల్ గజ్జర్.. ఈ అమ్మడు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.
గుజరాత్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా తెలుగులో మాంచి క్రేజ్ సంపాదించుకుంది.
2012లో వచ్చిన ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఈ అమ్మడకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
దీంతో మెునాల్ తన సొంత ఇండస్ట్రీకి వెళ్లిపోయి.. అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది.
మోనాల్ గజ్జర్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మే 13, 1991న జన్మించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad