Bigg Boss hot beauty Ashwini Sri: అందాల ఆరబోతకు పెట్టింది పేరు బిగ్ బాస్ హాట్ బ్యూటీ అశ్విని శ్రీ. తను సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ యువకులను తన వైపు తిప్పుకున్నారు. నన్ను సరిగా ట్రీట్ చేస్తే డబుల్ ఫేవర్ చేస్తానంటూ ఈ బ్యూటీ నెటిజన్లకు చాలా దగ్గరైంది. అయితే ఇటీవల ఈ అమ్మడు పెట్టిన చీరకట్టు చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.




తెలుగు సినిమాల పరంగా పెద్దగా గుర్తింపు రానప్పటికీ తన అందల ఆరబోతతో సోషల్ మీడియాలో చాల మంది నెటిజన్లకు దగ్గరైంది.



