Sunday, November 16, 2025
Homeగ్యాలరీBigg Boss Inaya: రెడ్ టాప్‌లో మంటలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Inaya: రెడ్ టాప్‌లో మంటలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Inaya photos: భైరవం బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామర్ గేట్లు లేపేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్ లో అందాల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇనయా సుల్తానా.. తెలుగు ప్రేకకులకు పరిచయం అక్కర్లేని పేరు.
1995, ఆగస్టు 21న ఇనయా హైదరాబాద్ లో జన్మించింది.
మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈ అమ్మడుకు సినిమా ఛాన్స్ లు వచ్చాయి.
ఇటీవల ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.
తాజాగా ఈ బ్యూటీ రెడ్ టాప్ లో అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad