Saturday, November 15, 2025
Homeగ్యాలరీInaya Sultana: జిమ్ వేర్‌లో ఇంటర్నెట్ ను హీటెక్కిస్తున్న ఇనయా..

Inaya Sultana: జిమ్ వేర్‌లో ఇంటర్నెట్ ను హీటెక్కిస్తున్న ఇనయా..

Bigg Boss Inaya Sultana Bold Show: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా జిమ్ వేర్ లో సెగలు రేపుతోంది. నడి రోడ్డుపై అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

టాలీవుడ్ నయా బ్యూటీ ఇనయా సుల్తానా రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ టైట్ జిమ్ వేర్ లో అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈపిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఆఫర్స్ కోసం ఈ చిన్నది వరుస ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది.
ఈ చిన్నది 1995 ఆగస్టు 21న హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో జన్మించింది.
తొలుత స్టార్ డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి ఓ పార్టీలో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ ఫేమస్ అయింది.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
‘ఏవమ్ జగత్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad