Sunday, November 16, 2025
Homeగ్యాలరీPriyanka Jain: పొట్టి పిల్ల హాట్ ట్రీట్ చూశారా? నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రియాంక ఫోటోలు..

Priyanka Jain: పొట్టి పిల్ల హాట్ ట్రీట్ చూశారా? నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రియాంక ఫోటోలు..

Bigg Boss Priyanka Jain Hot photoshoot: బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ గ్లామర్ డోస్ పెంచేసింది. ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా హాట్ బాంబ్ పేల్చింది. ఎద అందాలను చూపిస్తూ నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.

బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ బ్లాక్ డ్రెస్ లో పరువాల విందు చేసింది.
ఎప్పుడు పద్దతిగా కనిపించే ప్రియాంక ఒక్కసారిగా హద్దులు చెరిపేసి హాంట్ బాబు పేల్చింది.
ఈ ముద్దుగుమ్మ తాజా అందాలకు సోషల్ మీడియా తగలబడిపోతుంది.
‘మౌనరాగం’ సీరియల్ తో తెలుగు జనాల మనసు దోచుకున్న ఈ బ్యూటీ..’జానకి కలగనలేదు’ సీరియల్ తో మరింత దగ్గరైంది.
ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు నిత్యం ఏదోక ఫోటోషూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad