Saturday, November 15, 2025
Homeగ్యాలరీSri Satya: క్యూట్ లుక్స్ తో కిల్ చేస్తున్న తెలుగమ్మాయి

Sri Satya: క్యూట్ లుక్స్ తో కిల్ చేస్తున్న తెలుగమ్మాయి

Bigg Boss Sri Satya Stunning looks: బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.

బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో శ్రీసత్య ఒకరు. అంతకముందు ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించింది.
నేను శైలజ, గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ వంటి సినిమాల్లో నటించింది.
ముద్ద మందారం, నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని వంటి సీరియల్స్ నటించి మెప్పించింది.
ప్రస్తుతం పలు యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ లు, బుల్లితెరపై పలు షోల్లో పాల్గొని బిజీబిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీసత్య తన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad