Saturday, November 15, 2025
Homeగ్యాలరీAnanya Panday: బికినీలో లైగర్ బ్యూటీ ఊచకోత

Ananya Panday: బికినీలో లైగర్ బ్యూటీ ఊచకోత

Ananya Panday Bikini Photos: బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హాట్ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అక్కడి దిగిన ఫోటోలను వదులుతుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనన్య చాలా సెక్సీగా కనిపిస్తోంది.
అనన్య బికినీ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతుంది. ఆ చిన్నదాని గ్లామర్ ను తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండకు జోడిగా ‘లైగర్’ అనే సినిమాలో నటించింది ఈ భామ.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
అనన్య సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad