Sunday, November 16, 2025
Homeగ్యాలరీDevayani Sharma: అందాలతో గత్తరలేపుతున్న సైతాన్ బ్యూటీ.. మరి ఈ రేంజ్ లోనా..!

Devayani Sharma: అందాలతో గత్తరలేపుతున్న సైతాన్ బ్యూటీ.. మరి ఈ రేంజ్ లోనా..!

Devayani Sharma Hot Photoshoot: సైతాన్ బ్యూటీ దేవయాని శర్మ అందాలతో నెట్టింట గత్తరలేపుతోంది. రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.

- Advertisement -
నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది దేవయాని శర్మ.
సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.
ఈ ముద్దుగుమ్మ ఏ పాత్ర ఇచ్చిన దానికి వంద శాతం న్యాయం చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా నటీమణుల్లో దేవయాని ఒకరు.
ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ నెట్టింట హీట్ ఎక్కిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ అండ్ బోల్డ్ పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad