Saturday, November 15, 2025
Homeగ్యాలరీDisha Patani: హద్దులు చెరిపేసిన కల్కి బ్యూటీ.. ఓ రేంజ్ లో అందాల ఆరబోత..

Disha Patani: హద్దులు చెరిపేసిన కల్కి బ్యూటీ.. ఓ రేంజ్ లో అందాల ఆరబోత..

Disha Patani Bold photos: బోల్డ్ బ్యూటీ దిశా పటాని హాట్ హాట్ అందాలతో కుర్రకారును ఆగం ఆగం చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్ ఫిట్ లో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

దిశా పటాని.. ఈ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ లోఫర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
‘ఎమ్.ఎస్ ధోని’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది.
ప్రభాస్ సరసన కల్కిలో నటించి మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
దిశా పటాని రోజురోజుకు గ్లామర్ సరిహద్దులను చెరిపేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్ ఫిట్ లో పరువాల విందు చేసింది. ప్రస్తుతం పిక్స్ నెట్టింట ట్రెండింగ్ మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad