Sunday, November 16, 2025
Homeగ్యాలరీFaria Abdullah: రెడ్ శారీలో హాట్ మిర్చిలా చిట్టి

Faria Abdullah: రెడ్ శారీలో హాట్ మిర్చిలా చిట్టి

Faria Abdullah Saree photos: జాతిరత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా చీరకట్టులో నెట్టింట హీట్ పెంచుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హాట్ బ్యూటీ ఫేమ్ ఫరియా అబ్దుల్లా తన గ్లామర్ తో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
ఈ పొడుగుకాళ్ల సుందరి చీరకట్టులో సొగసుల విందు చేసింది. పైటను పక్కకు జరిపి అందాలు ఆరబోసింది.
ఈ ఫోటోలకు నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఫరియా చాలా హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తొలి సినిమా జాతిరత్నాలతో పాపులారిటీ తెచ్చుకుంది ఫరియా.
ఆ తర్వాత రవితేజ సరసన రావణాసుర, అల్లరి నరేష్ తో ఆ ఒక్కటీ అడక్కు వంటి సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈ ముద్దుగుమ్మకు అందం, అభినయం ఉన్నప్పటికీ రావాల్సినన్ని ఆఫర్స్ రావడం లేదు. దీంతో ఈ అమ్మడు హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad