Saturday, November 15, 2025
Homeగ్యాలరీSofia Ansari: స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపుతున్న సోఫియా అన్సారీ.. వామ్మో మరి ఈ...

Sofia Ansari: స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపుతున్న సోఫియా అన్సారీ.. వామ్మో మరి ఈ రేంజ్ లోనా..

Sofia Ansari Bold pics: సోషల్ మీడియా క్వీన్ సోఫియా అన్సారీ స్విమ్మింగ్ పూల్ లో అందాల సునామీ సృష్టించింది. ఈ భామ బోల్డ్ లుక్స్ కు యూత్ క్యూ కడుతున్నారు.

సోఫియా అన్సారీ..సోషల్ మీడియా అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు.
నిత్యం ఇన్ స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ పది మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.
1996లో గుజరాత్‌లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది సోఫియా.
2018లో టిక్ టాక్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..దానిని బ్యాన్ చేయడంతో ఇన్ స్టాకు మారింది.
ఇన్ స్టాలో బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల ఫేమస్ అవ్వడంతోపాటు విమర్శలకు గురైంది.
సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది ఏడాది కోటి రూపాయలకుపైనే సంపాదిస్తుందట.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad