Saturday, November 15, 2025
Homeగ్యాలరీSaiyami Kher: బికినీలో రచ్చలేపుతున్న బాలీవుడ్ బ్యూటీ

Saiyami Kher: బికినీలో రచ్చలేపుతున్న బాలీవుడ్ బ్యూటీ

Saiyami Kher Bold Show: బాలీవుడ్ బ్యూటీ సయామీ హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ చిన్నదాని అందాలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -
సయామీఖేర్ 1992 జూన్ 29న మహారాష్ట్రలోని నాసిక్ లో జన్మించింది.
2015లో వచ్చిన ‘రేయ్’ అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ అనే మూవీలో నటించింది.
‘మీరజ్య’ అనే మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసింది. అక్కడ హైవే, 8 ఎ.ఎం. మెట్రో, ఘూమర్, శర్మజీ కి బేటి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో సయామీ ఒకరు.
ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన మూవీ అప్ డేట్స్ ను, ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad