Kriti Sanon hot pics: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన హాట్ హాట్ అందాలతో గత్తరలేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.ఆ తర్వాత దోచేయ్, ఆదిపురుష్ వంటి టాలీవుడ్ మూవీస్ లో నటించింది.దిల్ వాలే, రాబ్తా, బరేలీ కి బర్ఫీ, స్త్రీ, లుకా చుప్పి, కలంక్, హౌస్ పుల్ 4, పతి పత్నీ ఔర్ వో, మిమీ, గణపథ్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో కృతి ఒకరు.ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.