Saturday, November 15, 2025
Homeగ్యాలరీKajol: 50 ఏళ్ల దాటినా అదే అందం.. కాజోల్ గ్లామరస్ ఫోటోలు వైరల్

Kajol: 50 ఏళ్ల దాటినా అదే అందం.. కాజోల్ గ్లామరస్ ఫోటోలు వైరల్

Kajol Glamorous Photos: బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఏజ్ పెరిగినా అందం మాత్రం తగ్గట్లేదు. 50 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ దేవగణ్ 51 ఏళ్ల వయసులోనూ కళ్లుచెదిరే అందాలతో అలరిస్తోంది.
తాజాగా వైరల్ అవుతున్న కాజోల్ ఫోటోలు చూస్తే.. ఐదు పదుల వయసు అంటే ఎవరూ నమ్మరు.
ఈ అమ్మడు లేటెస్ట్ హాట్ హాట్ ఫోటోలకు నెటిజన్స్ ను ఫిదా అవుతున్నారు.
ఈ సీనియర్ నటి 17 ఏళ్ల వయసులో ‘బెఖుడి’ సినిమాతో తెరంగ్రేటం చేసింది.
స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడిన కాజోల్ 1999 ఫిబ్రవరి 24న వివాహం చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ‘మా’ అనే సినిమాతో ఆడియెన్స్ ను పలకరించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad