Sunday, November 16, 2025
Homeగ్యాలరీBrigida Saga: ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పవి టీచర్

Brigida Saga: ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పవి టీచర్

Brigida Saga New looks: కోలీవుడ్ బ్యూటీ బ్రిగిడ సాగా తన అందాలతో కుర్రకారను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ బ్యూటీ బ్రిగిడ సాగా.
అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం కూడా ఈ వయ్యారి సొంతం. ఈమె ముఖంలో ఏదో తెలియని కళ ఉంటుంది.
ఈ ముద్దుగుమ్మ తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది.
2019లో ‘ఆహా కళ్యాణం’ అనే వెబ్ సిరీస్‌తో బ్రిగిడా సాగ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు వచ్చాయి.
2019లో విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ మూవీలో మెుదటిసారి కనిపించింది.
2023లో వచ్చిన ‘సింధూరం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad