Saturday, November 15, 2025
Homeగ్యాలరీDhanashree Verma: వానా కాలంలో అందాల వేడి పుట్టిస్తున్న ధనశ్రీ వర్మ

Dhanashree Verma: వానా కాలంలో అందాల వేడి పుట్టిస్తున్న ధనశ్రీ వర్మ

Dhanashree Verma hot pics: చాహాల్‌ మాజీ భార్య ధనశ్రీ వర్మ తన అందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రీసెంట్ గా ‘భూల్ చుక్ మాఫ్’ మూవీలో ఈ భామ చేసిన ఐటెం సాంగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో ధనశ్రీ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్యగా, యూట్యూబర్ గా, డాన్స్ కొరియోగ్రాఫర్ గా అందరికీ సుపరిచితమే ధనశ్రీ వర్మ.
ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది.
ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది.
అయితే చాహల్ ను 2020లో పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మ.. ఈ ఏడాది మార్చిలో విడాకులిచ్చింది.
రీసెంట గా ఈ భామ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ మూవీలో ఐటెమ్ సాంగ్ చేసి అదరగొట్టింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad