Sunday, July 7, 2024
Homeగ్యాలరీCM KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన గ్యాలరీ

CM KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన గ్యాలరీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం జగిత్యాలలో పర్యటించారు. వాయుమార్గంలో మధ్యాహ్నం జగిత్యాల పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News