Saturday, November 15, 2025
Homeగ్యాలరీDaali Dhananjaya: 'పుష్ప' విలన్ పెళ్లి ఫొటోలు వైరల్

Daali Dhananjaya: ‘పుష్ప’ విలన్ పెళ్లి ఫొటోలు వైరల్

కన్నడ నటుడు, ‘పుష్ప’ మూవీ విలన్ డాలి ధనంజయ(Daali Dhananjaya)పెళ్లి మైసూర్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.

- Advertisement -

ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ధన్యతని వివాహం చేసుకున్నారు.

గత సంవత్సరం నవంబర్‌లో నిశ్చితార్థం జిగిన సంగతి తెలిసిందే. ధనంజయ పెళ్లికి కన్నడతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad