Thursday, July 10, 2025
Homeగ్యాలరీDaksha Nagarkar: హాట్ నెస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న దక్ష, పిక్స్ వైరల్

Daksha Nagarkar: హాట్ నెస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న దక్ష, పిక్స్ వైరల్

Daksha Nagarkar: హుషారు బ్యూటీ దక్ష నాగర్కర్ తన అందచందాలతో కుర్రకారుకు ఎరవేస్తుంది. సినిమా అవకాశాలు తగ్గడంతో గ్లామర్ పై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన హాట్ పిక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి.

- Advertisement -

‘హుషారు’ అనే సినిమాతో మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ దక్ష నాగర్కర్.

ఆ తర్వాత జాంబీరెడ్డిలో తన అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి పేరు సంపాదించింది.

ఈ బ్యూటీ 2013లో ‘ఇసాక్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

గతేడాది రవితేజ సరసన రావణాసుర, శ్రీవిష్ణు పక్కన శ్వాగ్ లోనూ నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడకు అవకాశాలు కరువయ్యాయి.

ఆఫర్స్ తగ్గడంతో ఈ చిన్నది అందాల ఆరబోతకు తెరలేపింది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

రీసెంట్ గా ఈ చిన్నది షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. దీంతో కుర్రాళ్లకు నిద్ర కరువైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News