Thursday, January 15, 2026
Homeగ్యాలరీDeepika Pilli: ఎల్లో డ్రెస్ లో దీపికా పిల్లి.. పిక్స్ తోనే పిచ్చెక్కిస్తోందిగా..

Deepika Pilli: ఎల్లో డ్రెస్ లో దీపికా పిల్లి.. పిక్స్ తోనే పిచ్చెక్కిస్తోందిగా..

Deepika Pilli Glamorous pics: దీపికా పిల్లి తన గ్లామర్ తో కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -
టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన దీపికా పిల్లి ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ సంపాదించుకుంది.

ఢీ డ్యాన్స్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన దీపికా పిల్లి ఆ తర్వాత పలు షోలకు హోస్ట్ గా వ్యవహారించింది.

సుడిగాలి సుధీర్ కు జోడిగా ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ తో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీలో నటించి మెప్పించింది.
దీపికా పిల్లి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఎల్లో డ్రెస్ లో అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News