Sunday, November 16, 2025
Homeగ్యాలరీDeepika Pilli: టైట్ జీన్స్ లో టెంప్ట్ చేస్తున్న దీపికా పిల్లి

Deepika Pilli: టైట్ జీన్స్ లో టెంప్ట్ చేస్తున్న దీపికా పిల్లి

Deepika Pilli latest photos: విజయవాడ అమ్మాయి దీపికా పిల్లి తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఏప్రిల్ 15, 1999న ఏపీలోని విజయవాడలో జన్మించింది దీపికా పిల్లి.
2018లో టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది.
టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇన్ స్టాలో రీల్స్ చేయడం ప్రారంభించింది. ఈ అమ్మడకు 2.1 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
2021లో బుల్లితెర రియాలిటీ షో ‘ఢీ 13’లో రష్మీతో కలిసి క్వీన్ టీమ్ కు లీడర్ గా కనిపించింది.
ఆ తర్వాత స్టార్ మాలో కామెడీ స్టార్స్ ధమాకా సీజన్ 2, ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘వాంటెడ్ పాండుగాడ్’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఈ ఏడాది యాంకర్ ప్రదీప్ సరనస ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో నటించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad