Karthika pournami: కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేకపూజలు చేస్తున్నారు.
- Advertisement -




భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు.


