Sunday, February 8, 2026
Homeగ్యాలరీDhanashree Verma: ధనశ్రీ ఎద అందాల విందు.. క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తున్న చాహల్ మాజీ...

Dhanashree Verma: ధనశ్రీ ఎద అందాల విందు.. క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తున్న చాహల్ మాజీ భార్య!

Dhanashree Verma: కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. తన ఎద పరువాల ప్రదర్శనతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

Dhanashree sizzling hot looks
యూట్యూబ్ స్టార్‌గా, డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ధనశ్రీ వర్మ.. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులర్ అయ్యింది.
Dhanashree latest photoshoot
కేవలం డ్యాన్స్ వీడియోలతోనే కాకుండా, తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Dhanashree latest hot looks
సాధారణంగా ధనశ్రీ జిమ్ వేర్ లేదా డ్యాన్స్ వీడియోల్లో కనిపిస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం రూటు మార్చింది. తన ఎద అందాలు కనువిందు చేసేలా డీప్ నెక్ ఔట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చింది.
Dhanashree insta viral looks
ట్రెండీ వేర్‌లో తన ఎద పరువాలను ప్రదర్శిస్తూ ధనశ్రీ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dhanashree hot photoshoot
కేవలం దుస్తులే కాకుండా, ఆమె చూపులు కూడా కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. “హీరోయిన్లను మించిన అందం నీది” అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Dhanashree bold photoshoot
చాహల్ తో విడిపోయిన తర్వాత ఆమె సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీతోపాటు పలు షోలు కూడా చేస్తూ బిజీగా గడుపుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News